టాలీవుడ్ నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది. మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్లు తాజాగా మరోసారి ఆమె తెలిపింది