Yamudu: ‘యముడు’ కొత్త లుక్
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:59 PM
జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’
జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ (Jagadish) ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’ (Yamudu). ధర్మో రక్షతి రక్షితః అనే ఉప శీర్షిక. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది వరకు రిలీజ్ చేసిన ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో యుముడి రూపంలో జగదీష్, వెనకాల ఉన్న మహిషాకారం, యముడి చేతికి ఉన్న సంకెళ్లు ఆకట్టుకుంటున్నాయి.
హీరోయిన్