పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమ
ABN, Publish Date - Apr 30 , 2025 | 04:51 AM
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కొవ్వొత్తులతో నిరసన చేశారు. ఫిల్మ్ ఛాంబర్‌లో...
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కొవ్వొత్తులతో నిరసన చేశారు. ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీ మోహన్, ‘మా’ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్‌భూషణ్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.