‘మిథునం’ తర్వాత మరోసారి

ABN, Publish Date - Apr 02 , 2025 | 05:03 AM

‘మిథునం’ లాంటి క్లాసికల్‌ చిత్రం తర్వాత నటుడు తనికెళ్ళ భరణి మరోసారి మెగాఫోన్‌ పట్టబోతున్నారు. దర్శకుడిగా తన కొత్త సినిమాకు...

‘మిథునం’ లాంటి క్లాసికల్‌ చిత్రం తర్వాత నటుడు తనికెళ్ళ భరణి మరోసారి మెగాఫోన్‌ పట్టబోతున్నారు. దర్శకుడిగా తన కొత్త సినిమాకు సంబంధించిన విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ప్రతిభావంతులైన నూతన నటీనటులను ఎంపిక చేసి, వారితో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - Apr 02 , 2025 | 05:03 AM