Dear Uma Movie: సందేశాత్మక ప్రేమకథను ఆదరించండి

ABN, Publish Date - Apr 18 , 2025 | 12:37 AM

సుమయరెడ్డి హీరోయినుగా నటించి నిర్మించిన ‘డియర్ ఉమ’ చిత్రం ప్రేమతో పాటు కీలకమైన సందేశాన్ని అందిస్తోంది. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాకు ప్రీరిలీజ్ వేడుక జరిగింది

సుమయరెడ్డి హీరోయిన్‌గా నటించి, నిర్మించిన చిత్రం ‘డియర్‌ ఉమ’. ‘దియా’ ఫేమ్‌ పృథ్వీ అంబర్‌ హీరోగా సాయిరాజేశ్‌ మహదేవ్‌ తెరకెక్కించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ సుమయ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి ప్రేమకథతో పాటు సందేశం ఉన్న ఈ సినిమాను ఆదరించండి’’ అని అన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:38 AM