సందేశాత్మక ప్రేమకథ
ABN, Publish Date - Apr 09 , 2025 | 04:36 AM
పృథ్వీ అంబర్ ప్రధానపాత్రలో సాయిరాజేశ్ మహదేవ్ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ ఉమ’. సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటించి నిర్మించారు...
పృథ్వీ అంబర్ ప్రధానపాత్రలో సాయిరాజేశ్ మహదేవ్ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ ఉమ’. సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటించి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మంచి ప్రేమకథతో పాటు సందేశం ఉన్న ఫీల్ గుడ్ చిత్రమిది’’ అని తెలిపారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతోంది.