వినోదాత్మక చిత్రం

ABN, Publish Date - Apr 09 , 2025 | 04:38 AM

రామ్‌ ప్రకాశ్‌ గున్నం హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. శ్రీజిత్‌, నిష్కల, రమ్య కీలక పాత్రలు పోషించారు...

రామ్‌ ప్రకాశ్‌ గున్నం హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. శ్రీజిత్‌, నిష్కల, రమ్య కీలక పాత్రలు పోషించారు. కథ్రి అంజమ్మ, షికార నిర్మించారు. ఈ నెల 11న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు రామ్‌ప్రకాశ్‌ మాట్లాడుతూ ‘‘మంచి భావోద్వేగాలతో పాటు చక్కని వినోదం ఉన్న చిత్రమిది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 04:38 AM