ఆకట్టుకునే నాన్న కథ
ABN, Publish Date - Mar 19 , 2025 | 02:37 AM
సీనియర్ నటుడు సత్యప్రకాశ్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం ‘నాన్నా మళ్లీ రావా’. నిర్దేశ్ దర్శకత ్వంలో డా. ఉమారావు నిర్మించారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది....
సీనియర్ నటుడు సత్యప్రకాశ్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం ‘నాన్నా మళ్లీ రావా’. నిర్దేశ్ దర్శకత ్వంలో డా. ఉమారావు నిర్మించారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యప్రకాశ్ మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రమిది’ అని అన్నారు. ఒక మంచి సినిమా తీసిన అనుభూతి దక్కింది అని దర్శకుడు చెప్పారు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని హంగులున్న చిత్రమిదని నిర్మాత చెప్పారు.