Chhaava Trailer: శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్‌

ABN, Publish Date - Jan 22 , 2025 | 07:57 PM

విక్కీ కౌశల్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛావా’ (Chhaava). లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ భార్య ఏసు బాయి పాత్రలో మెప్పించనున్నారు రష్మిక (Rashmika). బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.  ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.  

Updated at - Jan 22 , 2025 | 08:52 PM