Movies In Tv: మంగళవారం (23.01.2024).. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Jan 22 , 2024 | 08:41 PM
ఈ మంగళవారం (23.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 39 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఈ మంగళవారం (23.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 39 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI)
ఉదయం 8.30 గంటలకు జూ.ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెళ్లి
మధ్యాహ్నం 3 గంటలకు హన్షిక నటించిన కళావతి
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు జగపతిబాబు నటించిన పాండు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు రాజశేఖర్ నటించిన ఒక్కడుచాలు
ఉదయం 10 గంటలకు బాలకృష్ణ,శోభన్ బాబు నటించిన అశ్వమేథం
మధ్యాహ్నం 1 గంటకు విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా
సాయంత్రం 4 గంటలకు కల్యాణ్ రామ్ నటించిన ఇజం
రాత్రి 7 గంటలకు చిరంజీవి, సాక్షి నటించిన మాస్టర్
రాత్రి 10 గంటలకు అల్లరి నరేశ్ నటించిన మా అల్లుడు వెరీగుడ్
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు జూ.ఎన్టీ ఆర్ నటించిన స్టూడెంట్ నెం1
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు సందీప్ కిషన్ నటించిన మైఖెల్
ఉదయం 9 గంటలకు ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్
మధ్యాహ్నం 11 గంటలకు తరుణ్,ఆర్తి నటించిన సొగ్గాడు
మధ్యాహ్నం 1 గంటలకు శ్రీరామ్,లక్ష్మీరాయ్ నటించిన శివగంగ
సాయంత్రం 3 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం
సాయంత్రం 5 గంటలకు కాజల్, యోగిబాబు నటించిన కోష్టీ
రాత్రి 7.00గంటలకు ప్రభుదేవా నటించిన మైడియర్ భూతం
రాత్రి 9 గంటలకు రానా నటించిన లీడర్
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు ఎన్టీ ఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆనంద్, రోజా నటించిన లాఠీచార్జ్
రాత్రి 10 గంటలకు చిరంజీవి, మాధవి నటించిన ఖైదీ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు రవి,జయప్రద నటించిన సీతారామ వనవాసం
ఉదయం 10 గంటలకు చలం, ఇందిర నటించిన పట్టిందల్లా బంగారం
మధ్యాహ్నం 1 గంటకు రాజేంద్రప్రసాద్ నటించిన భాగ్యలక్ష్బ్మి బంపర్ డ్రా
సాయంత్రం 4 గంటలకు కృష్ణ, విజయ నటించిన అసాధ్యుడు
రాత్రి 7 గంటలకు కృష్ణ, వాణీశ్రీ నటించిన ఆస్తులు అంతస్తులు
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు ప్రభాస్,అనుష్క నటించిన బాహుబలి2
సాయంత్రం 4 గంటలకు నా సామిరంగ (ఈవెంట్)
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు కార్తీక్ నటించిన ప్రియమైన నేస్తం
ఉదయం 8 గంటలకు విక్రమ్ నటించిన ఇంకొక్కడు
ఉదయం 11గంటలకు శివ రాజ్ కుమార్ నటించిన బజరంగీ
మధ్యాహ్నం 2 గంటలకు కల్యాణ్ రామ్ నటించిన కత్తి
సాయంత్రం 5 గంటలకు సూర్య,నయనతార నటించిన వీడుక్కడే
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ
రాత్రి 10.30 గంటలకు ఆథర్వ నటించిన 100
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు ఆది సాయి కుమార్,పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్
ఉదయం 9 గంటలకు సమంత,నాని,సుదీప్ నటించిన ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు నాగచైతన్య,సాయి పల్లవి నటించిన లవ్ స్టోరి
మధ్యాహ్నం 3 గంటలకు రవితేజ నటించిన విక్రమార్కుడు
సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు టోవినో థామస్ నటించిన 2018