Tripiti Dimri: త్రిప్తి వైరల్ సాంగ్‌కి త్రిష డ్యాన్స్

ABN, Publish Date - Oct 20 , 2024 | 06:30 PM

విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ సినిమాలోని త్రిప్తి 'చుమ్మా' సాంగ్ సోషల్ మీడియాలో వీపరీతమైన ట్రెండ్ అవుతుండటంతో సెలబ్రిటీలు కూడా ఈ పాటకి స్టెప్పులు వేసి పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం కాంట్రవర్సీలతో సతమవుతున్న ఓ బ్యూటీ ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఇంతకీ ఆమె ఎవరు.. కాంట్రవర్సీ ఏంటంటే..

Tripiti Dimri

ప్రస్తతం యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బాలీవుడ్‌లో నటించిన ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ సినిమాలోని సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నెల (అక్టోబర్)11న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావు ఇందులో హీరోగా నటించారు. అయితే ఈ సినిమాలో త్రిప్తి 'చుమ్మా' సాంగ్ సోషల్ మీడియాలో వీపరీతమైన ట్రెండ్ అవుతుండటంతో సెలబ్రిటీలు కూడా ఈ పాటకి స్టెప్పులు వేసి పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం కాంట్రవర్సీలతో సతమవుతున్న ఓ బ్యూటీ ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఇంతకీ ఆమె ఎవరు.. కాంట్రవర్సీ ఏంటంటే..


త్రిష కర్ మధు సెన్సేషనల్ భోజ్‌పురి నటి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లిప్ సింక్, డాన్స్ వీడియోలతో ట్రెండ్ అవుతూ ఉంటారు. కానీ.. 202లో తన ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. దీంతో ఆమె ఫ్యాన్ బేస్ పడిపోయింది. కొందరు ఆమెను తిడుతూ, ట్రోల్ చేస్తూ ఉంటె.. మరికొందరు ఆమెకి మద్దతు తెలిపారు. అయితే ఆమె తాజాగా వైరల్ సాంగ్ 'చుమ్మా'కి ఎల్లో కలర్ శారీలో డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనదైన శైలిలో అందాలు ఒలకబోస్తూ ఆమె ఈ సాంగ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇయ్యడంతో అభిమానులు తెగ ఎగబడి చూస్తున్నారు. లైక్‌లు, కామెంట్లు, రీ పోస్టులతో బెంబేలెత్తిస్తున్నారు. మరికొందరు ఆమెకి కాంట్రవర్సీ‌పై మద్దతు తెలుపుతూ ఆమెలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 06:30 PM