Family Star Teaser: ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ టీజర్

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:05 PM

విజయ్ దేవర కొండ హీరోగా నటిస్తున్న చిత్రం  'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.సోమవారం ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన 'దేఖొరో దెఖో..' సాంగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ను వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంది. 

Updated at - Mar 05 , 2024 | 05:34 PM