Viduthalai Part 2: ‘విడుదలై పార్ట్ 2’ ట్రైలర్

ABN, Publish Date - Nov 26 , 2024 | 10:31 PM

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘విడుదలై’. తమిళ్‌లో లాస్ట్ ఇయర్ విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘విడుదలై పార్ట్ 2’ తెరకెక్కుతోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Nov 26 , 2024 | 10:31 PM