Unstoppable: ఒకే వేదికపై బాలయ్య.. వెంకీ దబిడిదిబిడే
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:51 PM
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), వెంకటేశ్ (Venkatesh) ఒకే వేదికపై సందడి చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable with NBK S4) సీజన్ 4లో తాజా ఎపిసోడ్‌కు వెంకటేశ్ అతిథిగా హాజరయ్యారు. ఆ ఎపిసోడ్ ఈ నెల 27 రాత్రి 7 గంటల నుంచి ‘ఆహా’ (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. అందులో బాలకృష్ణ స్టైల్‌లో వెంకటేశ్ తొడగొడుతూ, వెంకటేశ్ స్టైల్‌ను బాలకృష్ణ అనుకరిస్తూ కనిపించారు. (Unstoppable Episode 7 Glompse). ప్రేక్షకుల నుంచి ఈ గ్లింప్స్ కు మంచి స్పందన వస్తుంది.

Updated at - Dec 23 , 2024 | 07:55 AM