సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Fear Movie: సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్.. ఫియ‌ర్ తెలుగు మూవీ టీజ‌ర్

ABN, Publish Date - Sep 20 , 2024 | 02:37 PM

క‌థానాయిక వేదిక ఆమె మెయిన్ లీడ్‌గా అర‌వింద్ కృష్ణ‌, అనీష్ కురువిల్లా, సాహితి దాస‌రి, ప‌విత్రా లోకేశ్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, స‌యాజీ షిండే ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందిన‌ ఫియ‌ర్ మూవీ టీజ‌ర్ తాజాగా (శుక్ర‌వారం) విడుద‌ల చేశారు. ద‌త్తాత్రేయ మీడియా బ్యాన‌ర్‌లో అభి ఈ సినిమాను నిర్మించ‌గా, డా. హ‌రిత గోగినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.

Updated Date - Sep 20 , 2024 | 02:53 PM