Unstoppable Episode 6: శ్రీలీలకు ఒక్కసారే చెప్పా అంటున్న నవీన్

ABN, Publish Date - Dec 01 , 2024 | 08:49 PM

బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాబపబుల్‌’ (Unstoppable). సీజన్‌ 4 (Unstoppable Season 4) ఇటీవల ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, విశేషాలు పంచుకున్నారు. తాజా ఎపిసోడ్‌లో శ్రీలీల (Sree Leela), నవీన్‌ శెట్టి (Naveen Polishetty) సందడి చేశారు. తాజాగా గ్లింప్స్‌ విడుదలైంది. ప్రోమో సోమవారం రిలీజ్‌ అయింది. పూర్తి ఎపిసోడ్‌ ఓటీటీ ‘ఆహా’లో ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Updated at - Dec 01 , 2024 | 08:49 PM