Devara Part 1: ‘దేవర పార్ట్ 1’ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Sep 10 , 2024 | 05:08 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు పార్ట్‌లుగా ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెరకెక్కిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్నఈ చిత్రంలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Sep 10 , 2024 | 05:08 PM