సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Veenah Rao: ‘యంగ్ చాప్’ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ హీరోయిన్ దర్శన్

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:51 PM

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న వీణా రావు ఫస్ట్ దర్శన్ వీడియో. ఈ సినిమా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.

Updated Date - Nov 30 , 2024 | 12:51 PM