Mechanic Rocky: ‘మెకానిక్ రాకీ’ మూవీ గ్లింప్స్

ABN, Publish Date - Jul 28 , 2024 | 10:49 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ను SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని ఫస్ట్ గేర్ పేరుతో మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్‌ను ప్రజెంట్ చేసేలా ఈ టీజర్ ఉంది.

Updated at - Jul 28 , 2024 | 10:52 PM