Vidudala2: ‘విడుదల2’ మూవీ తెలుగు ట్రైలర్
ABN, Publish Date - Dec 08 , 2024 | 01:05 PM
విజయ సేతుపతి, సూరి, మంజుల వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘విడుదల 2’. తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న ‘విడుదల’కు సీక్వెల్‌గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు.