సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Zero: ‘జీరో’ మూవీ గ్లింప్స్

ABN, Publish Date - Aug 14 , 2024 | 06:37 PM

వెర్సటైల్ యాక్టర్ శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా లక్ష్మీనారాయణ.సి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి విలా సినిమాస్ బ్యానర్‌పై ఆర్.లక్ష్మణ్ రావు, ఆర్.శ్రీను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘జీరో’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఖరారు చేసిన మేకర్స్ బుధవారం చిత్ర గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. తనికెళ్ళ భరణి ఈ గ్లింప్స్‌ని లాంచ్ చేశారు.

Updated Date - Aug 14 , 2024 | 06:37 PM