Hitler: విజయ్‌ ఆంటోనీ ‘హిట్లర్’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Sep 18 , 2024 | 10:28 PM

విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘హిట్లర్‌’. చెందూర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై టీడీ రాజా నిర్మించిన ఈ చిత్రానికి ధనా దర్శకుడు. ఈ నెల 27న విడుదలకానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. విజయ్‌ ఆంటోనీ సరసన రియా సుమన్‌ నటించగా, సీనియర్‌ దర్శకుడు గౌతం వాసుదేవ్‌ మేనన్‌, చరణ్‌ రాజ్‌, రెడిన్‌కింగ్‌స్లీ, వివేక్‌ ప్రసన్న, తమిళ్‌, ఆడుకలం నరేన్‌ తదితరులు నటించారు.

Updated at - Sep 18 , 2024 | 10:28 PM