Bhool Bhulaiyaa 3: భూల్ భూలయ్యా3.. విద్యా బాల‌న్‌ హ‌ర్ర‌ర్‌ మూవీ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Oct 09 , 2024 | 10:44 PM

కార్తీక్ ఆర్య‌న్‌, ట్రిప్టి డిమ్రి, విద్యా బాల‌న్‌, మాధురి దీక్షిత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కామెడీ హ‌ర్ర‌ర్‌ చిత్రం భూల్ భూలయ్యా3. మొద‌ట‌గా 2007, 2022ల‌లో వ‌చ్చిన ఈ సిరీస్‌ చిత్రాల‌కు సీక్వెల్‌గా రూపొందిన ఈ నూత‌న మూవీ ట్రైల‌ర్‌ను తాజాగా ( ఆక్టోబ‌ర్ 9)న రిలీజ్ చేశారు.

Updated at - Oct 09 , 2024 | 10:45 PM