Vettaiyan The Hunter: ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Oct 02 , 2024 | 08:29 PM

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. సుభాస్క‌ర‌న్ నిర్మాత‌. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న ‘వేట్ట‌య‌న్ ద‌ హంట‌ర్‌’ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated at - Oct 02 , 2024 | 08:29 PM