Harudu: ‘హరుడు’ మూవీ తెలుగు గ్లింప్స్

ABN, Publish Date - Oct 06 , 2024 | 11:00 AM

‘శివరామరాజు’ మూవీ ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరుడు’. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చితర గ్లింప్స్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో వెంకట్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకుంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Updated at - Oct 06 , 2024 | 11:00 AM