Veera Dheera Sooran: ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్
ABN, Publish Date - Dec 09 , 2024 | 06:53 PM
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్‌యు అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఆర్ఆర్ఆర్, విక్రమ్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మాత రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
Updated at - Dec 09 , 2024 | 06:53 PM