Lambasingi: వయ్యారి గోదారి.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 07 , 2024 | 09:59 AM

ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాతగా మారి సమర్పిస్తోన్న చిత్రం ‘లంబసింగి’. భరత్ హీరోగా.. ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన సిద్ శ్రీరామ్ పాడిన ‘నచ్చేసిందే నచ్చేసిందే...’ పాట ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి ‘వయ్యారి గోదారి’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.