సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Viswam: ‘విశ్వం’ మూవీ ‘వస్తాను వస్తానులే’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Oct 04 , 2024 | 07:17 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. రీసెంట్‌గా రిలీజైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి ‘వస్తాను వస్తానులే’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Oct 04 , 2024 | 07:17 PM