Amaran: ఉసిరే ఉసిరే వీడియో సాంగ్
ABN, Publish Date - Nov 29 , 2024 | 06:55 PM
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్‌బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుండి ‘ఉసిరే ఉసిరే’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
Updated at - Nov 29 , 2024 | 06:55 PM