సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

UI The Movie: ‘యుఐ ది మూవీ’ మేకింగ్ వీడియో

ABN, Publish Date - Sep 19 , 2024 | 07:52 PM

కన్నడ కథానాయకుడు ఉపేంద్ర నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యూ ఐ ద మూవీ’. ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్న పదకొండో సినిమా ఇది. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కేపీ శ్రీకాంత్‌ నిర్మాత. నవీన్‌ మనోహరన్‌ సహ నిర్మాత. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Sep 19 , 2024 | 07:52 PM