Marco: ఉన్ని ముకుందన్ ‘మార్కో’ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Dec 28 , 2024 | 04:13 PM

ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మార్కో’. 1 జనవరి 2025న తెలుగులో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ట్యాలెంటెడ్ హీరో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్‌లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘మార్కో’. హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. ఇప్పటికే కేరళలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. 2025, జనవరి 1న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Tammareddy Bharadwaja: సీఎంతో భేటీకి చిరంజీవి కుటుంబం నుంచి ఎందుకు వెళ్లలేదో...


ఈ వైలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించగా.. ‘కెజియఫ్, సలార్’ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. చంద్రు సెల్వరాజ్ డీవోపీగా పని చేసిన ఈ చిత్రానికి షమీర్ మహమ్మద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


Also Read-Tammareddy Bharadwaj: ఎవరో ఒక్కరు చేసిన తప్పుకు.. సీఎంల ముందు ఇండస్ట్రీ చేతులు కట్టుకోవాల్సి వస్తుంది

Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Dec 28 , 2024 | 04:33 PM