UI The Movie: ఉపేంద్ర వార్నింగ్ చూశారా.. ‘యుఐ ది మూవీ’

ABN, Publish Date - Dec 02 , 2024 | 02:31 PM

విలక్షణ కన్నడ నటుడు ఉపేంద్ర నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యూ ఐ ద మూవీ’. ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్న పదకొండో సినిమా ఇది. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కేపీ శ్రీకాంత్‌ నిర్మాత. నవీన్‌ మనోహరన్‌ సహ నిర్మాత. తాజాగా ఈ మూవీకి సంబంధించిన 'వార్నర్'ని రిలీజ్ చేశారు. దీనిని చూసిన సినీ అభిమానులు ఇది ఎఐ(AI) యుగం కాదు ఉపేంద్ర యుఐ(UI) యుగం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఉపేంద్ర విజన్ ఎలా ఉందొ మీరు ఒక లుక్కేయండి.

Updated at - Dec 02 , 2024 | 02:31 PM