ARM: ‘ఏఆర్ఎమ్’ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Aug 25 , 2024 | 10:16 PM

మలయాళ నటుడు టోవినో థామస్ నటిస్తోన్న ఎపిక్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘అజయంతే రండం మోషణం’ అలియాస్ ‘ARM’. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated at - Aug 25 , 2024 | 10:16 PM