Dhoom Dhaam: ‘టమాటో బుగ్గల పిల్ల..’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 24 , 2024 | 07:29 PM

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. సాయి కిషోర్ మచ్చా దర్శకుడు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘టమాటో బుగ్గల పిల్ల..’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు.

Updated at - Jul 24 , 2024 | 07:29 PM