సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Kalki 2898 AD: ‘థీమ్ ఆఫ్ కల్కి’ లిరికల్ వీడియో

ABN, Publish Date - Jun 25 , 2024 | 08:39 PM

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ చిత్రం ‘కల్కి 2898 AD’. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్‌లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి అగ్రతారలెందరో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్ర థీమ్‌ని ‘థీమ్ ఆఫ్ కల్కి’ పేరుతో మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Jun 25 , 2024 | 08:39 PM