సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gaami: ‘గమ్యాన్నే’ క్వెస్ట్ సాంగ్

ABN, Publish Date - Feb 24 , 2024 | 06:09 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘గామి’ ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, క్యారెక్టర్‌ పోస్టర్స్‌తో పాటు చిన్న టీజర్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇప్పుడు, మ్యూజికల్ జర్నీ టైం వచ్చింది. మేకర్స్ ఫస్ట్ సింగిల్ గమ్యాన్నే పాటని విడుదల చేశారు. స్వీకర్ అగస్తీ స్కోర్ చేసిన ‘గమ్యాన్నే’ అఘోరా పాత్రలో నటించిన విశ్వక్ సేన్ తన వ్యాధికి మందు వెతకాలనే తపనతో కూడిన అన్వేషణకి సంబంధించిన పాట.


ఇవి కూడా చదవండి:

====================

*Chari 111: ‘చారి 111’కు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ సినిమానే స్ఫూర్తి

*************************

*Sumaya Reddy: దేవాలయానికి ‘డియర్ ఉమ’ హీరోయిన్ విరాళం

*************************

*Tantra: పిల్ల బచ్చాల్లారా.. మా సినిమాకు రావద్దు.. వార్నింగ్ అదిరింది

************************

Updated Date - Feb 24 , 2024 | 06:09 PM