సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Eleven: శృతి హాసన్ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ సాంగ్

ABN, Publish Date - Oct 11 , 2024 | 05:57 PM

నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ హీరోయిన్ శృతిహాసన్ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటని ఉలగనాయగన్ కమల్ హాసన్ లాంఛ్ చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Oct 11 , 2024 | 05:57 PM