The Birthday Boy: ‘ద బర్త్‌డే బాయ్‌’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Jul 10 , 2024 | 04:48 PM

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’. ఈ చిత్రంతో పలువురు నూతన నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. బొమ్మ బొరుసా ప‌తాకంపై ఐ.భరత్‌ నిర్మించిన ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

Updated at - Jul 10 , 2024 | 04:48 PM