Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్

ABN, Publish Date - Jul 13 , 2024 | 08:55 PM

‘సరిపోదా శనివారం’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘గరం గరం’ నేచురల్ స్టార్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్‌ని ప్రజెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ ‘ఉల్లాసం’ను మేకర్స్ విడుదల చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. 29 ఆగస్ట్, 2024న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

Updated at - Jul 13 , 2024 | 08:55 PM