తెలుగు హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ ‘భవానీ వార్డ్ 1997’ టీజ‌ర్‌

ABN, Publish Date - Oct 18 , 2024 | 05:51 PM

తెలుగులో కొత్త‌గా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో రూపొందించిన చిత్రం ‘భవానీ వార్డ్ 1997’. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను న‌టుడు సత్యం రాజేష్ విడుదల చేశారు.

Updated at - Oct 18 , 2024 | 05:51 PM