Martin: ‘మార్టిన్’ మూవీ తెలుగు యాంథమ్

ABN, Publish Date - Oct 05 , 2024 | 02:35 PM

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో ‘మార్టిన్’ మూవీ తెలుగు యాంథమ్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - Oct 05 , 2024 | 02:35 PM