సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Superman Official Telugu Teaser Trailer: సూపర్‌మ్యాన్ మళ్ళీ వచ్చేశాడు.. తెలుగులో కూడా

ABN, Publish Date - Dec 20 , 2024 | 09:12 AM

జేమ్స్ గన్ రూపొందించిన సూపర్‌మ్యాన్ లెగసీని DC కొనసాగిస్తోంది. తాజాగా మేకర్స్ అద్భుతమైన ప్రకటన చేశారు. అదేంటో మీరు చూసేయండి.

సూపర్‌మ్యాన్ మళ్లీ వచ్చేశాడు. తెలుగులోకి కూడా వచ్చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్, వార్నర్ బ్రదర్స్ సరికొత్త శకానికి శ్రీకారం చుట్టారు. తాజాగా మేకర్స్ డేవిడ్ కోరెన్‌స్వెట్ ని కొత్త సూపర్‌మ్యాన్‌గా పరిచయం చేస్తూ టీజర్ ట్రైలర్‌ని విడుదల చేశారు. సూపర్‌మ్యాన్: లెగసీ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా జూలై 11, 2025లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది .

Updated Date - Dec 20 , 2024 | 09:12 AM