Mandira: సన్నీలియోన్ ‘మందిర’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Oct 18 , 2024 | 02:15 PM

సన్నీలియోన్ ప్రధాన పాత్రలో ఆర్. యువన్ దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన చిత్రం ‘మందిర’. విజన్ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. సన్నీలియోన్‌ని ఇంత వరకు చూడని పాత్రలో దర్శకుడు యువన్ ఈ చిత్రంలో చూపిస్తున్నారనేది ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి...

Updated at - Oct 18 , 2024 | 02:15 PM