Oh Bhama Ayyo Rama: ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ టైటిల్ గ్లింప్స్
ABN, Publish Date - Dec 25 , 2024 | 03:47 PM
టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘ఓ భామ అయ్యో రామ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాళవికా మనోజ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
వి ఆర్ట్స్ పతాకంపై సుహాస్, మాళవికా మనోజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రానికి ‘ఓ భామ అయ్యో రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. రామ్ గోదాల దర్శకత్వంలో హరీష్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిత, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీరాజ్, ప్రభాస్ శీను, రఘు కారుమంచి, నయనీ పావని వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది.
Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్
Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్
Also Read-Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌ని కాపాడటం కోసం మహా కుట్ర
Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Dec 25 , 2024 | 03:50 PM