Double ismart: ‘స్టెప్పా మార్’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:39 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ ఫిల్మ్ ‘డబుల్ ఇస్మార్ట్‌’. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సగర్వంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ 15 ఆగస్ట్, 2024న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా.. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్’ సాంగ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

Updated at - Jun 29 , 2024 | 04:39 PM