సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Lucky Baskhar: ‘లక్కీ భాస్కర్’ మూవీ శ్రీమతిగారు వీడియో సాంగ్

ABN, Publish Date - Oct 15 , 2024 | 05:13 PM

‘మహానటి, సీతా రామం’ వంటి ఘన విజయాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, ‘సార్’ వంటి చిత్రంతో దర్శకుడిగా తన మార్క్ ప్రదర్శించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి శ్రీమతి గారు అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Updated Date - Oct 15 , 2024 | 05:13 PM