Srikakulam Sherlockholmes Trailer: వెన్నెల కిషోర్ హిట్ కొడతాడా.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’

ABN, Publish Date - Dec 16 , 2024 | 06:35 PM

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పోటీ మధ్యే ఈ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.

Updated at - Dec 16 , 2024 | 06:35 PM