సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Singham Again: ‘సింగమ్‌ అగైన్‌’ యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది

ABN, Publish Date - Oct 07 , 2024 | 02:14 PM

అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సింగమ్‌ అగైన్‌’ (Singham Again). అక్షయ్‌ కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈసినిమా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్లో రోహిత్‌ మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఆక్టటుకునేలా సాగింది. ఈ ఏడాది నవంబర్‌ ఈ సినిమా ఇది విడుదల కానుంది.

Updated Date - Oct 07 , 2024 | 02:17 PM