Swag: ‘స్వాగ్’ మూవీ ‘సింగరో సింగ’ మ్యూజిక్ వీడియో

ABN, Publish Date - Jul 18 , 2024 | 07:53 PM

శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘రాజ రాజ చోర’తో బ్లాక్‌బస్టర్‌ హిట్ ఇచ్చారు. సైడ్- స్ప్లిట్టింగ్ ఎంటర్టైనర్ ‘శ్వాగ్’ కోసం వారు రెండోసారి చేతులు కలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘సింగరో సింగ’ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ఫెస్ట్‌ని ప్రారంభించారు. సింగరేణి అకా సింగగా శ్రీ విష్ణు పాత్రను పరిచయం చేశారు.

Updated at - Jul 18 , 2024 | 07:53 PM