సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Simbaa: ‘సింబా’ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Aug 04 , 2024 | 09:10 PM

అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల‌పై సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతోన్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Aug 04 , 2024 | 09:10 PM